ఫ్లిప్‌కార్ట్:ఏప్రిల్ 1 నుంచి ఫ్లిప్ స్టార్ట్ డేస్ సేల్..!
- March 30, 2019ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ తన వెబ్సైట్లో ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ఫ్లిప్ స్టార్ట్ డేస్ సేల్‌ను నిర్వహిస్తున్నది. ఇందులో ఫ్యాషన్ ఉత్పత్తులపై 40 నుంచి 80 శాతం వరకు, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం వరకు, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు, హోం, ఫర్నిచర్ ఉత్పత్తులపై 30 నుంచి 75 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. అలాగే టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్‌పై ఆకట్టుకునే డీల్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు. సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.
తాజా వార్తలు
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!