చైనా సపోర్టుతో తప్పించుకుంటున్న మసూద్
- March 30, 2019
జైషే చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మరోసారి గట్టి మద్దతు లభించింది. చైనా సపోర్టుతో తప్పించుకుంటున్న మసూద్ అజర్‌ను అగ్రరాజ్యం అమెరికా, డైరెక్టుగా టార్గెట్ చేసింది. మసూద్‌పై నిషేధం విధించాలంటూ ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెట్టింది. అమెరికా తీరుపై చైనా కస్సుమంది. బలవంతంగా తీర్మానం చేయించడం సరైంది కాదని చైనా ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
తాజా వార్తలు
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ