3వ జి.సి.సి. మానవ వనరుల సమావేశం కు ఆతిద్యమిస్తున్న బహేరిన్
- December 30, 2015
3 వ గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ మానవ వనరుల సమావేశం కు బహేరిన్ ఆతిద్యమివ్వనుంది. 2016 ఫిబ్రవరి 24, 25వ తేదీలలో జరగనుంది. తొలి రోజున నిర్వాహకులను మరియు భాగస్వామ్యులను గౌరవించనున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగాలలో మానవ వనురుల నిర్వాహణలో అత్యుత్తమ ప్రతిబను కనబరచిన కొందరకి 2016 ఏడాదికి సంబంధించిన పురస్కారాలను అందచేయనున్నారు. ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన వక్తలు సృజనాత్మకమైన నిర్వహణపై దృష్టిని కేంద్రీకరించనున్నారు
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









