ఇక 11 దేశాలకూ..ఆన్ లైన్ లో వీసాలకు అనుమతి
- December 30, 2015
జనవరి 1వ తేదీ ( శుక్రవారం ) నుంచి 11 ఆఫ్రికా దెశాలకు ఆన్ లైన్ లో ఈ-ఎంట్రీ వీసాలకు అనుమతి పొందవచ్చని బహేరిన్ జాతీయ పాస్‌పోర్ట్ మరియు అంతర్గత వ్యవహారాల శాఖ ఉప కార్యదర్శీ షేఖ్ రాషిద్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దేశాలు ఏమిటంటే, ఈజిప్ట్, మొరాక్కో , కెన్యా , ఘనా, ఐవరీ కోస్ట్ , మొజాంబిక్ , కామెరూన్ , గేబన్ , సెనెగల్ , మారిషస్ , సెషల్స్ ఉన్నాయి. ఆయ దేశాలకు చెందిన పౌరులు ' ఈ - ఎంట్రీ' విధానంను " దబ్ల్యూ.దబ్ల్యూ .దబ్ల్యూ డాట్ ఈ వీసా డాట్ గోవ్ డాట్ బి హెచ్ " ఆన్ లైన్ లో వీసాలకు అనుమతి పొందవచ్చని తెలిపారు. ఈ 11 దేశాలతో కలిపి మొత్తం 113 దేశాలకు అనుమతి ఏర్పడింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









