హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు..
- April 21, 2019
హైదరాబాద్: నగరంలో ఎన్ఐఏ, పోలీసు అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నుంచి మైలార్దేవ్పల్లి, ఫలకనూమా ప్రాంతంలో 8 ఇళ్లలో సోదాలు చేసిన ఎన్ఐఏ పలువుర్ని అదుపులోకి తీసుకున్నది. ఆదివారం రోజు కూడా భాగ్యనగరంలో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల్లో ఓ యువతిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఐసిస్ సానుభూతిపరుడు అబ్దుల్ బాసిత్ భార్యగా అధికారులు గుర్తించారు. కాగా.. ఇప్పటికే అబ్దుల్ బాసిత్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు