ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ ఉద్యోగాలు.. రేపే అప్లైకి ఆఖరు

- May 02, 2019 , by Maagulf
ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ ఉద్యోగాలు.. రేపే అప్లైకి ఆఖరు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8,653 క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితమే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్‌లో 425 ఖాళీలున్నాయి. దేశంలోని అన్ని బ్రాంచుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష 2019 జూన్‌లో నిర్వహించే అవకాశం వుంది.
మొత్తం పోస్టులు : 8,653 జనరల్ కేటగిరి: 3,674 ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 853 షెడ్యూల్డ్ కులాలకు : 1,361 షెడ్యూల్డ్ తెగలకు : 799
ఓబీసీలకు : 1,996 వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య అర్హులైన అభ్యర్థులు sbi.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 3తో ముగుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com