రమదాన్ గిఫ్ట్: మవసలాత్ తగ్గింపు ఛార్జీలు
- May 03, 2019
ఒమన్ నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ మవలసాట్, రమదాన్ సందర్భంగా 20 శాతం తగ్గింపు ఛార్జీలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇంటర్‌సిటీ సర్వీసుల ఛార్జీలను 20 శాతం, అడ్వర్‌టైజ్‌మెంట్ సర్వీసు రేట్లను 50 శాతం తగ్గిస్తున్నట్లు మవసలాత్ వెల్లడించింది. అలాగే, మస్కట్‌తోపాటు సలాలా, సోహార్‌లలో రమదాన్ సందర్భంగా మిడ్ నైట్ వరకు సర్వీసులను పొడిగిస్తామని సంస్థ ప్రకటించింది. ఉదయం 6.40 నిమిషాలకు ప్రారంభమయ్యే సర్వీసులు అర్థరాత్రి వరకు కొనసాగుతాయి. ప్రతిరోజూ అదనంగా మస్కట్ - దదుబాయ్ ట్రిప్ వుంటుంది. వన్ వే ట్రిప్ ప్రస్తుతం 6 ఒమన్ రియల్స్ కాగా, రిటర్న్ టిక్కెట్స్ 10 ఒమన్ రియాల్స్ అని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది మవసలాట్ తగ్గింపు ధరలపై.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు