హత్యకు యత్నించిన టెర్రర్ అనుమానితుడికి జైలుశిక్ష
- January 01, 2016
చీఫ్ ఆఫ్ యాంటీ టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్, అడ్వకేట్ జనరల్ అహ్మద్ అల్ హమ్మాదీ, హై క్రిమినల్ కోర్టు ఐదుగురు తీవ్రవాద అనుమానితులకు ఓ హత్యాయత్నం కేసులో జైలు శిక్ష విధించినట్లుగా చెప్పారు. మూడు నెలల జైలు, 100 బహ్రెయినీ దినార్ల ఫైన్ న్యాయస్థానం వధించింది. ప్రమాదకరమైన పేలుడు పదార్థాల్ని కలిగి ఉన్నారనే నేరం వీరిపై రుజువయ్యింది. పోలీసు అధికారుల్ని హతమార్చేందుకు బహ్రెయిన్‌లోని ముహర్రాక్ ప్రాంతంలో బాంబుల్ని అమర్చారు నిందితులు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









