కేదార్‌నాథ్ ఆలయంలో దర్శనాలు ప్రారంభం
- May 09, 2019
ఉత్తరాఖండ్: కేదార్‌నాథ్ ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల అనంతరం కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకుంది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. దీంతో ఛార్‌థామ్ యాత్ర అధికారికంగా మొదలైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను కూడా గత రెండు రోజుల క్రితమే ఓపెన్ చేశారు. ఆలయ ద్వారాలు తెరిచిన సందర్భంగా వేలాది మంది భక్తులు శివ దర్శనం కోసం కేదార్‌నాథ్‌కు చేరుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రా రూట్‌లో ప్రత్యేక వసతులను కల్పించారు. రేపటి నుంచి బద్రీనాథ్ ఆలయం దర్శనాలు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







