బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ని నిర్వహించిన ఇండియన్‌ క్లబ్‌

- May 09, 2019 , by Maagulf
బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ని నిర్వహించిన ఇండియన్‌ క్లబ్‌

బహ్రెయిన్:ఇండియన్‌ క్లబ్‌ - మిల్లర్‌ ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ ఏప్రిల్‌ 20 నుంచి 25 వరకు జరిగింది. మొత్తం 172 మంది ప్లేయర్స్‌ ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. ఏడు కేటగిరీలలో ఈ పోటీలను నిర్వహించారు. డబుల్స్‌, లెవల్‌ వన్‌ డబుల్స్‌, లెవెల్‌ 2 డబుల్స్‌, లెవల్‌ 3 డబుల్స్‌, లెవల్‌ 4 డబుల్స్‌, వెటర్స్‌ డబుల్స్‌ మరియు విమెన్స్‌ డబుల్స్‌ విభాగాల్లో పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com