సౌదీఅరేబియా లో ఉగ్రదాడుల కుట్ర భగం
- May 13, 2019
రియాద్:సౌదీ అరేబియా లో ఉగ్రదాడుల కుట్రను ఆదేశ భద్రతా బలగాలు భగం చేశాయి. పక్కా సమాచారంతో అను మానిత ఉగ్రవాదులు తలదాచుకున్న భవనాన్ని చుట్టుముట్టాయి. సైన్యం కాల్పుల్లో 8 మంది అనుమానిత మిలిటెంట్లు హతమయ్యారు. ఆర్మీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఖతీఫ్ ప్రావిన్స్‌లోని సనాబిస్ ప్రాంతంలోని ఓ భవనంలో కొంత మంది అనుమానిత ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందింది. వీరంతా సౌదీలో పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నారు. దీంతో,అనుమానిత ఉగ్రవాదుల తలదాచుకున్న భవనాన్ని చుట్టుముట్టామని అన్నారు. సైనికులపై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 8 మంది అనుమానిత మిలిటెంట్లు హతమయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!







