మిధానీలో ఉద్యోగాలు..
- May 18, 2019
హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్లైన్ ద్వారా జూన్ 10లోగా దరఖాస్తు చేసుకోవాల్పి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 15
కంపెనీ సెక్రటరీ: 01 హెచ్ఆర్: 01 ఐటీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్: 01 క్యూసీఎల్: 05 మెటీరియల్స్ మేనేజ్మెంట్: 02 హీట్ ట్రీట్మెంట్: 01
మెథడ్స్ అండ్ పీఏజీ: 03 ఐటీ నెట్వర్క్స్ అడ్మినిస్ట్రేషన్: 01
అర్హతలు: పోస్టులను బట్టి అర్హతలను నిర్ణయించారు. మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు తప్పించి మిగతా పోస్టులన్నింటికి సంబంధిత విభాగంలో నిర్ణీత అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: 08.05.2019 నాటికి డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 35 సంవత్సరాలు, మిగిలిన పోస్టులకు 30 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
జీతభత్యాలు: డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.50,000, ఇతర పోస్టులకు రూ.40,000 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.06.2019
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!