ఫ్రీ ట్రేడ్ జోన్ కోసం కువైట్‌లో మాసివ్ కాజ్వే ప్రారంభం
- May 19, 2019
కువైట్: ప్రపంచంలోనే అతి పొడవైన కాజ్ వేలలో ఒకటి కువైట్‌లో ప్రారంభమయ్యింది. 36 కిలోమీటర్ల మేర ఈ కాజ్‌వేని నిర్మించారు. కువైట్ సిటీని సుబ్బియా నార్తరన్ డిజర్ట్ ఏరియాని ఈ మార్గం కలుపుతుంది. 'సిల్క్ సిటీ' ప్రాజెక్ట్‌లో భాగంగా గల్ఫ్‌ని సెంట్రల్ ఆసియా, యూరోప్లను కలిపేలా ఈ కాజ్వే నిర్మాణాన్ని డిజైన్ చేశారు. దివంగత రూలర్ షేక్ జబెర్ అల్ అహ్మది అల్ సబాహ్ పేరు మీద ఈ బ్రిడ్జికి జబెర్గా నామకరణం చేశారు. కువైట్ సిటీ మరియు సుబ్బియా మధ్య ప్రయాణ సమయం కూడా ఈ కాజ్‌వేతో తగ్గుతుంది. సిల్క్ సిటీ ప్రాజెక్టులో 100 బిలియన్ డాలర్లు. 5000 మెగావాట్ పవర్ ప్లాంట్‌ని ఇప్పటికే సుబ్బియాలో నిర్మించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!