కువైటీ మాల్లో యుద్ధం: పలువురి అరెస్ట్
- May 21, 2019
కువైట్: క్యాపిటల్ రపావిన్స్లోని ఓ ప్రముఖ మార్కెట్లో కొందరు కువైటీలు పబ్లిక్‌గా కొట్టుకుంటున్న ఘటన గురించిన సమాచారం అందగానే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని, పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో కొందర్ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. పబ్లిక్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో అహ్మది పోలీసులు, ఓ కువైటీని అరెస్ట్ చేశారు. ఫింటాస్‌లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరో ఘటనలో జహ్రా పోలీస్, తప్పతాగి మైకంలో వున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇదిలా వుంటే, కారు దొంగతనం కేసులో గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!