2 రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కేటాయింపుకి షేక్ మొహమ్మద్ ఆమోదం
- May 21, 2019
సిటిజన్స్ కోసం రెండు రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ కేటాయింపుకి దుబాయ్ రూలర్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఆమోద ముద్ర వేశారు. మొత్తం ల్యాండ్ ప్లాట్స్ సంఖ్య 12,000. నాద్ అల్ షెబా మరియు వాడి అల్ అమార్దిలోని సిటిజన్స్‌కి వీటిని కేటాయిస్తారు. దుబాయ్ మునిసిపాలిటీకి ఈ కేటాయింపుల విషయమై తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు షేక్ మొహమ్మద్ తెలిపారు. అవసరమైనవారికి ఈ ప్లాట్స్ ఎంతో ఉపకరిస్తాయని, ఎమిరేటీ కుటుంబాల్లో ఆనందం నింపేందుకోసం ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!