అల్ బలీద్ పార్క్‌ని సందర్శించిన 3,000 మంది సందర్శకులు
- June 10, 2019
సలాలా: మే 2019 నుంచి ఇప్పటిదాకా దోఫార్ గవర్నరేట్‌లోని ల్యాండ్ ఆఫ్ ఫ్రాంకిన్‌సెన్స్ సైట్స్‌ని సందర్శించినవారి సంఖ్య 3,125. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్రాంకిన్‌సెన్స్ ల్యాండ్ సైట్స్ ఈ వివరాల్ని వెల్లడించింది. కల్చరల్ ఎఫైర్స్‌కి సంబంధించి సుల్తాన్ అడ్వయిజర్ ఆఫీస్ ఈ వివరాల్ని పేర్కొంది. అల్ బలీదల్ ఆర్కియాలాజికల్ పార్క్ 1,725 సమహారం ఆర్కియలాజికల్ సైట్‌ని 1,195 మంది సందర్శించగా, వాడి డొక్కా 112 మంది సందర్శకుల్ని ఆకట్టుకుంది. వబార్ ఆర్కియలాజికల్ సైట్‌ని 93 మంది సందర్శకులు సందర్శించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అల్ బలీద్ ఆర్కియలాజికల్ పార్క్ సమాహారం షషిర్ ఏరియా, వాడి డొక్కా - వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!