5 నెలల్లో 10,000 మంది వలసదారుల డిపోర్టేషన్
- June 10, 2019
కువైట్ సిటీ: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం 10,000 మందికి పైగా వలసదారుల్ని ఈ ఏడాది ఇప్పటిదాకా డిపోర్టేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ - కరెక్షనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ మేజర్ జనరల్ ఫర్రాజ్ అల్ జువాబి అలాగే డైరెక్టర& జనరల్ ఆఫ్ ప్రిజన్స్ సెక్యూరిటీ మేజర్ జనరల్ అలి అల్ మువాలి ఈ విషయంలో అత్యంత సమర్థవంతంగా వ్యవహరించారు. పవిత్ర రమదాన్ మాసంలో బెగ్గింగ్‌కి పాల్పడిన 50 మంది మహిళలు, పురుషుల్ని కూడా డిపోర్ట్ చేయడం జరిగింది. మొత్తం 320 మంది పవిత్ర రమదాన్ మాసంలో అరెస్ట్ అయ్యారు. వారికి దేశంలో తిరిగి ప్రవేశించేందుకు వీలు లేకుండా బ్లాక్ లిస్ట్‌లో వారిని పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..