గోల్డ్‌ దొంగతనం: నలుగురి అరెస్ట్‌

- June 21, 2019 , by Maagulf
గోల్డ్‌ దొంగతనం: నలుగురి అరెస్ట్‌

మస్కట్‌: విలాయత్‌ సహామ్‌లో గోల్డ్‌ దొంగతనానికి పాల్పడిన ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. విలాయత్‌లోని ఓ సిటిజన్‌ ఇంట్లో నిందితులు దొంగతనానికి పాల్పడ్డారని పోలీస్‌ అధికారులు వెల్లడించారు. అరెస్ట్‌ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో వివరించింది. సహామ్‌ పోలీస్‌ స్టేషన్‌కి చెందిన అధికారులు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com