దుబాయ్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
- June 21, 2019
దుబాయ్:కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం దుబాయ్ లోని సోనాపూర్ క్యాంపు లో UAE NRI సెల్ కన్వీనర్ యస్.వి రెడ్డి కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.యస్.వి రెడ్డి మాట్లాడుతూ రాహుల్ కు మంచి ఆరోగ్యంతోపాటు సుదీర్ఘ జీవితం లభించాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..