ఇరాన్‌తో బహ్రెయిన్ సంబంధాలు కట్
- January 04, 2016
ఇరాన్‌తో సంబంధాలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు బహ్రెయిన్ వెల్లడించింది. తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారన్న నేరంలో షియా మతగురువుకు సౌదీ ఉరిశిక్ష విధించడంతో ఇరాన్, సౌదీకి వ్యతిరేకంగా నినదిస్తోంది. ఇరాన్‌లోని సౌదీ రాయబార కార్యాలయాన్ని కొందరు దుండగులు తగలబెట్టారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకి మద్దతుగా బహ్రెయిన్, ఇరాన్‌తో సంబంధాలు తెంచుకోనున్నామని చెప్పింది. ఇరాన్‌లోని సౌదీ కార్యాలయాలపై దాడుల్ని తాము ఖండిస్తున్నామని బహ్రెయిన్ అధికారిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









