ఆన్‌లైన్ ఎంప్లాయిమెంట్ అప్లికేషన్ ప్రారంభం
- June 25, 2019
బహ్రెయిన్: సివిల్ ర్వీస్ బ్యూరో (సిఎస్‌బి) ప్రెసిడెంట్ అహ్మద్ అల్ జాయెద్, ఇన్ఫర్మేషన్ మరియు ఇ గవర్నమెంట్ అథారిటీ (ఐజిఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ అలి అల్‌కయీద్ సంయుక్తంగా ఎంప్లాయిమెంట్ అప్లికేషన్ సర్వీస్ ప్యాకేజీని ప్రారంభించారు. ఈ స్కీమ్ నేటినుంచే బహ్రెయిన్ నేషనల& పోర్టల్ ద్వారా లభ్యమవుతుంది. కొత్త సర్వీస్ ద్వారా అప్లికేషన్లను నమోదు చేసే సమయం 35 నిమిషాల వరకు తగ్గుతుందనీ, కేవలం 7 నిమిషాల్లోనే అప్లికేషన్‌ని నింపేందుకు వీలుగా ఇ-సర్వీస్‌ని ప్రారంభించామని అధికారులు పేర్కొన్నారు. సిఎస్‌బిలో జాబ్ ఇన్ఫర్మేషన్ యూనిట్‌ని సందర్శించి, అప్లికేషన్ నమోదు చేయడానికి కొంత సమయం పట్టేదనీ, ఇకపై ఆ అవసరం వుండదని అధికారులు అంటున్నారు. పేపర్ వర్క్‌ని ఈ అప్లికేషన్ తగ్గిస్తుందనీ వారంటున్నారు. మ్యాన్యువల్‌గా అప్లికేషన్ అందించే విధానం జులై నుంచి నిలిపివేయబడ్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..