ఆందోళనకు దిగిన ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు..
- June 30, 2019
హీరో, నిర్మాత రాంచరణ్ ఆఫీస్ ముందు ఆందోళకు దిగారు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కుటుంబ సభ్యులు. సినిమా స్టోరీ మొత్తం తీసుకుని తమకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు.. కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సెట్టింగ్‌లో తగలబడిన దాంట్లో తమ ప్రాపర్టీ కూడా ఉందని అన్నారు. తమకు న్యాయం చేస్తానని రామ్‌చరణ్ మాట ఇచ్చారని.. కానీ మధ్యలోనే వాళ్లు మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..