స్థానికంగా టాప్ లోకల్ టూరిస్ట్ డెస్టినేషన్ 'తైఫ్'
- July 03, 2019
తైఫ్: తైఫ్ గవర్నరేట్, సౌదీ అరేబియాకి సంబంధించి డొమెస్టిక్ టూరిజం వాల్యూమ్‌లో అధిక వాటా దక్కించుకుంటోంది. బెస్ట్ సమ్మర్ సిటీగా తైఫ్ సిటీకి గుర్తింపు దక్కుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వుండడం, సహజమైన ల్యాండ్ స్కేప్స్ తైఫ్ ప్రధాన ఆకర్సణలు. అల్ షిఫా, అల్ హదా ప్రాంతాలు తైఫ్‌కి వన్నె తెచ్చిపెడుతున్నాయి. మ్యూజియంలు, పార్కులు, ఫ్లీ మార్కెట్స్, ఫ్రూట్స్, రోసెజ్, ఆరోమాటిక్ ఫ్లవర్ ఫామ్స్ అలాగే సౌక్ ఒకాజ్ వంటి కల్చరల్ ఎట్రాక్షన్స్ తైఫ్‌ని మరింత మెరుగైన టూరిజం డెస్టినేషన్‌గా మార్చాయి. షుబ్రా ప్యాలెస్ వంటి ఇతర ప్రధాన ఆకర్షణలు కూడా టూరిస్టుల్ని విశ్షేంగా ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..