ఎయిర్‌పోర్ట్ ఎవెన్యూపై రెండు లేన్ల మూసివేత
- July 05, 2019
ఎయిర్ పోర్ట్ ఎవెన్యూపై ఎయిర్‌పోర్ట్ రౌండెబౌట్ మరియు అవెన్యూ 20 మధ్య 200 మీటర్ల మేర ముహరాక్ గార్డెన్ వద్ద రెండు లేన్లను మూసివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్ వెల్లడించింది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రౌండెబౌట్ / ఇంటర్‌సెక్షన్ ఇంప్రూవ్‌మెంట్ వర్క్స్ నిమిత్తం ఈ మూసివేతను అమలు చేస్తున్నారు. శుక్రవారం నుంచి అపోజిట్ డైరెక్షన్స్‌లో ఒక లేన్ ట్రాఫిక్‌కి అనుమతిస్తారు. 40 రోజులపాటు ఇది అమల్లో వుంటుంది. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలని, రోడ్ సైన్స్‌కి అనుగుణంగా వాహనాలు నడపాలనీ, పరిమిత వేగంతో నడపాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..