ప్రాస్టిట్యూషన్, డ్రగ్స్ పెడ్లింగ్: భార్య, భర్తలకు జైలు శిక్ష
- July 05, 2019
బహ్రెయిన్:హై క్రిమినల్ కోర్టు, థాయిలాండ్‌కి చెందిన భార్య, భర్తలకు ఐదేళ్ళ జైలు శిక్షను విధించింది. వీరిపై డ్రగ్స్ ట్రాఫికింగ్తోపాటు ప్రాస్టిట్యూషన్కి పాల్పడుతున్నారనే అభియోగాలు మోపబడ్డాయి. డ్రగ్స్ కేసులో ఐదేళ్ళు జైలు శిక్ష పడగా, ప్రాస్టిట్యూషన్ కేసులో ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. అలాగే ఈ జంటకి 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా విధించడం జరిగింది. స్థానికంగా 'షాబు' అని పిలవబడే డ్రగ్‌ని తన బాయ్‌ఫ్రెండ్ ద్వారా నిందితురాలు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. అత్యంత పకడ్బందీగా ఈ జంట డ్రగ్స్ పెడ్లింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అండర్ కవర్ ఏజెంట్, అత్యంత చాకచక్యంగా నిందితుల్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!