రైల్వేలో సాప్ట్వేర్ ఉద్యోగాలు..
- July 06, 2019
భారత రైల్వే శాఖకు చెందిన సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) లో అసిస్టెంట్ సాప్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో B.E, B-Tech, MA, M-Tech, MCA నాలుగేళ్ల BSC, GATE-2019 స్కోర్ కార్డు.
వయసు: అభ్యర్థులు 22 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: గేట్-2019 స్కోరు, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తు ప్రారంభం: జులై 8,2019.. దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 7, 2019.. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఆగస్టు 9, 2019.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..