టైర్లు పేలడంతో 110 మంది మృతి
- July 13, 2019
2018లో వాహనాల టైర్లు పేలడంతో చోటు చేసుకున్న ప్రమాదాల్లో 110 మంది ప్రాణాలు కోల్పోగా, 1,133 మందికి గాయాలయ్యాయి. మినిస్ట్రీ టాఫ్ ఇంటీరియర్ ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. 'వార్న్ ఔట్ టైర్స్' కారణంగా 785 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. టైర్ల విషయంలో రెగ్యులర్ మెయిన్టెనెన్స్ చేయకపోవడం, ఓవర్ లోడింగ్.. ఈ ప్రమాదాలకు కారణం. టైర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు క్యాంపెయిన్ నిర్వహిస్తూనే వున్నారు ట్రాఫిక్ అధికారులు. తాజా క్యాంపెయిన్ సెప్టెంబర్ 1 వరకు నడుస్తుంది. దుబాయ్ పోలీస్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మరియు చైర్మన్ ఆఫ్ ఎఫ్‌టిసి మేజర్ జనరల్ మొహమ్మద్ సైఫ్ అల్ జఫీన్ మాట్లాడుతూ, రోడ్ సేఫ్టీకి సంబంధించి సమ్మర్ సేఫ్టీ డ్రైవ్ అతి ముఖ్యమైనదని చెప్పారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!