బ్యాచిలర్ ప్యాడ్‌పై రెయిడ్
- July 16, 2019
మస్కట్: మునిసిపల్ అథారిటీస్, బ్యాచిలర్స్ నివసిస్తున్న ప్యాడ్ (హౌస్)పై దాడి చేశారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ ఏరియాలో నిబంధనలకు విరుద్ధంగా వున్న ఈ హౌస్ వున్నట్లు గుర్తించి రెయిడ్ నిర్వహించడం జరిగింది. మస్కట్ మునిసిపాలిటీ ఆఫ్ సీబ్, అల్ మాబిలా సదరన్ ఏరియాలోని ఓ ఇంటిపై రెయిడ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా ఉల్లంఘనలు సోషల్ సెక్యూరిటీకి ప్రమాదకరంగా మారుతున్నట్లు అధికారులు వివరించారు. రెసిడెన్షియల్ ఏరియాస్‌లో నిబంధనలకు విరుద్ధంగా వున్న బ్యాచిలర్స్ హౌసింగ్స్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!