హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం..
- July 16, 2019హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, బాలానగర్, పంజాగుట్ట, బెంగంపేట్, లక్డికాపూల్, వనస్థలిపురం, హైటెక్ సిటీ, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాలలో జల్లులు కురవగా చాలాచోట్ల జల్లులు కొనసాగుతున్నాయి. ఈ వర్షం రాత్రి వరకు కొనసాగితే.. చాలాప్రాంతాలలో రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి