బ్రౌన్‌రైస్ తినడం వల్ల లాభాలు..
- July 18, 2019
బియ్యంతోపోల్చితే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మాంగనీస్, పాస్ఫరస్ రెట్లు అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్‌కి మేలు జరుగుతుంది. జీవక్రియలపనితీరు మెరుగుపడడానికి అవసరమయ్యే థయామిన్ బ్రౌన్‌రైస్‌లో పుష్కలంగా ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..