మిక్స్డ్ జెండర్ పార్టీ రద్దు
- July 19, 2019
కువైట్: మిక్స్డ్ సెర్మానీ, కువైట్‌లోని ఓ యాచట్లో ప్లాన్ చేయగా, ఆ పార్టీపై విమర్శలు వెల్లువెత్తిన దరిమిలా, దాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. ఈ ఈవెంట్ కోసం నిర్వాహకులు 10 కువైటీ దినార్స్ ఎంట్రన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. కాగా, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - డిపార్ట్మెంట్ ఆఫ్ యాంటీవైస్ డిపార్ట్మెంట్ నిర్వాహకుల్ని గుర్తించి, సమన్లు జారీ చేసిందనీ, ఈ క్రమంలో నిర్వాహకుల్ని ఇంటరాగేషన్ కూడా చేయడం జరిగిందనీ, దాంతో ఈవెంట్‌ని రద్దు చేయడంతోపాటు, సంబంధిత ప్లెడ్జెస్పై సంతకం కూడా చేశారనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు