1,000 కువైటీ దినార్స్ కంటే అప్పు వుంటే ట్రావెల్ బ్యాన్
- July 20, 2019
కువైట్: సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్, ఎంపీ అబ్దుల్ వహాబ్ అల్ బబ్టయిన్ అమెండ్మెంట్ని అంగీకరించింది. 1,000 కువైటీ దినార్స్ కంటే తక్కువ అప్పులు వున్నవారిపై బ్యాన్ విధించడం సరికాదంటూ అమెండ్మెంట్ని ఎంపీ ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనను సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ ఆమోదించడంతో, ట్రావెల్ బ్యాన్ నుంచి తప్పించుకోవాలనుకునే కువైటీలు తమ అప్పు విషయంలో అప్రమత్తంగా వుండాలి.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!