299 మంది వలస టీచర్ల ఉద్యోగాలు ఔట్
- July 22, 2019
కువైట్ సిటీ: కువైటైజేషన్‌లో భాగంగా గత అకడమియ్ ఇయర్లో మొత్తం 299 మంది వలస టీచర్లు ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇస్లామిక్ ఎడ్యుకేషన్, కంప్యూటర్, సోషల్ స్టడీస్ ప్రాక్టికల్ స్టడీస్ విభాగాల్లో రీప్లేస్మెంట్ నేపథ్యంలో ఈ తొలగింపు జరిగింది. 275 మంది కువైటీ టీచర్లను వీరి స్థానాల్లో నియమించారు. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి గ్రాడ్యుయేట్స్ అయిన కువైటీలకు ఈ ఉద్యోగాలు దక్కాయి. ఎడ్యుకేషనల్ డిస్ట్రిక్ట్స్ ద్వారా నియమించినవారు కూడా ఇందులో వున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..