టాప్ 5 గ్లోబల్ ల్యాండ్ మార్క్‌లో షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్
- July 23, 2019అబుదాబీలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్, టాప్ 10 వరల్డ్ ల్యాండ్ మార్క్స్ విభాగంలో మూడో స్థానం దక్కించుకుందని గ్లోబల్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ ట్రిప్ అడ్వయిజర్ పేర్కొంది. ట్రిప్ అడ్వయిజర్ ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డ్స్ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది అవార్డు కోసం 68 దేశాల నుంచి 759 ల్యాండ్ మార్క్స్ పోటీ పడ్డాయి. ట్రిప్ అడ్వయిజర్ వెల్లడించిన వివరాల ప్రకారం షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్, యంగెస్ట్ ల్యాండ్ మార్క్‌గా టాప్ టెన్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. కంబోడియాకి చెందిన అంగోర్ వాట్, స్పెయిన్‌కి చెందిన ప్లాజా డె ఎస్పాంజా మొదటి, రెండు స్థానాల్లో నిలిచాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..