యూఏఈలో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
- July 23, 2019
యూఏఈలో కొన్ని చోట్ల ఫాగీ కండిషన్స్ కన్పించాయి. మరోపక్క, అత్యల్పంగా 23.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అల్ హెబెన్ మౌంటెయిన్ వద్ద ఉదయం 6.45 నిమిషాల సమయంలో నమోదయ్యింది. వాతావరణం పాక్షకంగా మేఘావృతమయి వుంటుంది. కొన్ని చోట్ల క్లౌడ్స్ పార్మేషన్ కన్పిస్తుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఉష్ణోగ్రతలు 44 నుంచి 48 డిగ్రీల వరకు చేరుకుంటాయి. దుబాయ్‌లో అత్యధికంగా 43, అత్యల్పంగా 33 డిగ్రీల సెల్సియస్ నమోదు కావొచ్చు. అబుదాబీలో 44 మరియు 33 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. షార్జాలో ఉష్ణోగ్రతలు 42 మరియు 28గా వుండొచ్చు. అత్యధికంగా హ్యుమిడిటీ 65 శాతం నుంచి 90 శాతానికి చేరుకుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. గాలుల తీవ్రత గంటకు 40 కిలోమీటర్లుగా వుండొచ్చు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..