వలసదారుల హెల్త్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో
- July 26, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, వలసదారుల హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇకపై ఆన్లైన్లో ప్రాసెస్ చేయబడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో మాన్యువల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రాసెసింగ్‌ని ఆదివారం నుంచి నిలిపివేయనున్నట్లు మినిస్ట్రీ స్పష్టం చేసింది. కాగా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఫార్మసిస్టులు అలాగే హెడ్స్ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్‌ని వివిధ డిపార్ట్మెంట్స్, సెక్టార్స్, హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్‌లో రీషఫుల్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మరోపక్క, మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెధా, ఇంజనీరింగ్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్లో 10 మంది సూపర్ వైజర్స్ అలాగే హెడ్స్ ఆఫ్ యూనిట్స్‌ని రీషఫుల్ చేస్తూ డెసిషన్ జారీ చేశారు. తన కార్యాలయంలో కన్సల్టెంట్స్ అందర్నీ ట్రాన్స్ఫర్ చేస్తూ మరో డెసిషన్‌ని విడుదల చేశారు.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!