ఫర్వానియాలో రెస్టారెంట్స్ మూసివేత
- August 10, 2019
కువైట్ సిటీ: ఫర్వానియా మునిసిపాలిటీకి చెందిన ఎమర్జన్సీ టీమ్, కమర్షియల్ షాప్‌లు మరియు రెస్టారెంట్స్‌పై ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ని నిర్వహించింది. ఫర్వానియా ప్రాంతంలో జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా పలు రెస్టారెంట్స్‌ని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మనుషులు తినడానికి ఏమాత్రం పనికిరాని ఆహార పదార్థాల్ని ఇక్కడ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వాటిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పలు రెస్టారెంట్స్‌కి మూసివేత ఆదేశాలు జారీ చేశారు. ఇన్స్పెక్టర్స్ టీమ్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే వుంటుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార నిబంధనలు పాటించాలని అధికారులు రెస్టారెంట్ల నిర్వాహకుల్ని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







