కటారా కల్చరల్ విలేజ్‌లో ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్
- August 12, 2019ఖతార్: గత కొన్ని సంవత్సరాలుగా కటారా కల్చరల్ విలేజ్, ప్రముఖ ఈవెంట్స్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి గొప్ప వేదికగా ఖతార్‌లో అభివృద్ధి చెందింది. ఈ ఈద్ సందర్భంగా కటారా కల్చరల్ విలేజ్, పెద్దలకు పిల్లలకు అద్భుతమైన కార్యక్రమాలతో సిద్ధమయ్యింది. ఆగస్ట్ 14 వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయి. త్రీడీ షోలు (డాన్ ఆఫ్ ది స్పేస్ ఏజ్, ది పెర్ఫెక్ట్ లిటిల్ ప్లానెట్, ఆస్ట్రోనాట్) ఇక్కడి ప్రధాన ఆకర్షణలుగా వున్నాయి. మిలిటరీ బ్యాండ్ మ్యూజికల్ ప్రెజెంటేషన్ మరో ప్రధాన ఆకర్షణ. పిల్లలకు కటారా కల్చరల్ విలేజ్‌లో ప్రత్యేకంగా వినోద కార్యక్రమాల్ని పొందుపరిచారు. రాత్రి 10 గటలకు ఫైర్ వర్క్స్ మరో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. వేలాది మంది ఈ ఈవెంట్లో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ