సౌదీ అరేబియాని టార్గెట్ చేసిన డ్రోన్ కూల్చివేత
- August 12, 2019ఇరాన్ మద్దతుదారులైన హౌతీ తీవ్రవాదులు సనా నుంచి సంధించిన డ్రోన్‌ని అరబ్ సంకీర్ణ దళాలు విజయవంతగా కూల్చేశాయి. ఆదివారం సాయంత్రం ఈ డ్రోన్ కూల్చివేత జరిగిందని సంకీర్ణ దళాల అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. అత్యంత సమర్థవంతంగా సంకీర్ణ దళాలు వ్యవహరించడంతో హౌతీ తీవ్రవాదుల అకృత్యాలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నట్లు టుర్కి అల్ మాలికి వివరించారు. పదే పదే హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి సౌదీ అరేబియాలోని జనావాస ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్లను, మిస్సైల్స్‌ని సంధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత