క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ని స్వీకరించనున్న అబుదాబీ ఎయిర్ పోర్ట్ ట్యాక్సీలు
- August 20, 2019
క్రెడిట్‌కార్డుల ద్వారా అబుదాబీ ట్యాక్సీ పేర్స్ని చెల్లించడానికి ఇకపై వీలు పడుతుంది. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. అబుదాబీ బ్యాంక్‌తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. అబుదాబీ ఎయిర్పోర్ట్ ట్యాక్సీలకు ఈ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌ని స్వీకరిస్తారు. యాపిల్, శామ్సంగ్ పే ద్వారా కూడా ఎయిర్పోర్ట్ ట్యాక్సీ ఫేర్స్‌ని చెల్లించవచ్చు. ఆల్ పే మరియు వి ఛాట్ వంటి ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్‌ని కూడా తాము పరిశీలిస్తున్నట్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!