జేమ్స్ బాండ్ 25వ సినిమా టైటిల్ ఫిక్స్

- August 21, 2019 , by Maagulf
జేమ్స్ బాండ్ 25వ సినిమా టైటిల్ ఫిక్స్

యాక్షన్ ప్రధానంగా సాగే జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్‌లో 25వ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. డేనియల్ క్రెయిగ్ జేమ్స్ బాండ్ పాత్రలో నటిస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాకు 'నో టైమ్ టు డై' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ముందుగా ఈ సినిమాకు 'ఏ రీజన్ టు డై' అనే టైటిల్‌ను పెట్టాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ టైటిల్‌ను క్యాన్సిల్ చేసుకున్నారు. తాజాగా 'నో టైమ్ టు డై' అని అధికారికంగా అనౌన్స్ చేశారు. అలాగే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఈ చిత్రం ఇండియాలో ఏప్రిల్ 3న, యు.ఎస్‌లో ఏప్రిల్ 8న విడుదలవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com