ఖతార్ 2022 వరల్డ్ కప్ అధికారిక ఎంబ్లమ్ సెప్టెంబర్‌లో విడుదల
- August 22, 2019
ఇంటర్నేషనల్ గవర్నింగ్ బాడీ ఆఫ్ ఫుట్‌బాల్ - ఫిఫా, ఖతార్ 2022 వరల్డ్ కప్ అధికారిక ఎంబ్లమ్‌ని సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఎంబ్లమ్ విడుదల అనేది చారిత్రక ఘట్టంగా ఖతార్‌కి వుండబోతోంది. చరిత్రలో తొలిసారిగా ఖతార్ ఫిఫా వరల్డ్ కప్‌కి ఆతిథ్యమివ్వబోతోంది. మిడిల్ ఈస్ట్‌లోనే ఇది తొలిసారి కావడం ఖతార్‌కి గర్వకారణం. 2022 నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 2022 వరల్డ్‌కప్ ప్రిపరేషన్స్‌లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్లో ఫిఫా క్లబ్ వరల్డ్ కప్‌ని నిర్వహించబోతోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..