దుబాయ్ - షార్జా రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు
- August 26, 2019
దుబాయ్ - షార్జా హైవేపై సోమవారం రెండు రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యాయి. ఈ ప్రమాదాలకు తోడు, మార్నింగ్ రష్ కారణంగా ట్రాఫిక్ వెతలు మరింతగా పెరిగాయి. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311)పై రెండు యాక్సిడెంట్లు చోటు చేసుకున్నాయి. దీంతో కాసిస్ నుంచి ఇండస్ట్రియల్ ఏరియా వరకు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మరోపక్క ప్రముఖమైన ఇ11 రూట్లో షార్జా నుంచి దుబాయ్ వరకు, ప్రత్యేకించి అల్ నదాలో అల్ అనాజ్ ఈస్ట్ వైపుగా& రటాఫిక్ సమస్య తలెత్తింది. వాహనదారులు ప్రత్యామ్నాయ రహదార్లను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







