తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన ఇండియన్ ఎంబసీ
- August 26, 2019
కువైట్: ఎంబసీ అధికారుల పేరుతో కొందరు వ్యక్తులు భారత పౌరులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారనీ, ఫోన్ ద్వారా ఈ మోసాలు చేస్తున్నారనీ ఇండియన్ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. 'ఇండియన్ ఎంబసీ పేరుతో ఎవరూ భారత పౌరులకు ఫోన్ చేసే అకవాశం వుండదనీ, ఒకవేళ అలాంటి ఫోన్ వస్తే వెంటనే ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించాలని ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియన్ ఎంబసీ అధికారులు ఫోన్ చేసి, డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పదని ఎంబసీ పేర్కొంది. అన్ని ముఖ్యమైన విషయాలూ ఇండియన్ ఎంబసీ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు పొందుపరచ్చబడ్తాయనీ, వాటిని చూసి మోసాలను గుర్తించాలని ఎంబసీ సూచించింది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







