షార్జాలో నీట మునిగి ఓ వ్యక్తి మృతి
- August 28, 2019
షార్జాలోని ఓ బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే బాధితుడ్ని ఆసుపత్రికి తరలించడం జరిగిందనీ, అల్ కాసిమి ఆసుపత్రిలో అతను మృతి చెందాడని అధికారులు పేర్కొన్నారు. మృతదేహాన్ని తదుపరి విచారణ, ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ లేబరేటరీకి తరలించారు. ఆ పరీక్షల అనంతరం, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. మృతుడ్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..