అబుదాబీ అదిహెక్స్లో హైటెక్ పెట్రోల్ బైక్స్
- August 30, 2019
హైటెక్ సెక్యూరిటీ మోటర్ బైక్ అలాగే క్వాడ్ బైక్ వంటి ఎన్నో ప్రత్యేకమైన వాహనాలు క్యాపిటల్‌లోని ఓ షోలో దర్శనమిచ్చాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ సెక్యూరిటీ పెట్రోల్స్ - అబుదాబీ పోలీస్, ఈ బైక్స్‌ని అబుదాబీ ఇంటర్నేషనల్ హాంటింగ్ అండ్ ఈకె&స్ట్రియన్ ఎగ్జిబిషన్ (అదిహెక్స్)లో ప్రదర్శనకు వుంచాయి. ఎడారుల్లో అత్యంత సమర్థవంతంగా పనిచేసే హై టెక్నాలజీ బైక్‌లు ఇందులో వున్నాయి. అత్యాధునిక సాంకేతికత ఈ బైక్‌లలో అమర్చారు. నేరస్తుల్ని పట్టుకునేందుకు ఇవి ఎంతగానో ఉపపయోగపడ్తాయి. ఎడారుల్లో జంతువుల్ని, పక్షుల్ని వేటాడేవారిని ఈ బైక్‌లు దూరం నుంచే గుర్తిస్తాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..