నటి, బుల్లితెర యాంకర్ శ్రీముఖిపై తప్పుడు ప్రచారం..
- August 30, 2019నటి, బుల్లితెర యాంకర్ శ్రీముఖిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె సోదరుడు శుశ్రుత్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్-3 హౌస్‌లో కంటెంట్‌గా ఉన్న ఆమెపై కొందరు వ్యక్తులు అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారన్నారు.. తద్వారా హౌజ్ నుంచి తన సోదరిని బయటికి పంపించే కుట్ర చేస్తున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు శుశ్రుత్.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..