యూఏఈ వర్క్ పర్మిట్ ఫ్రాడ్ 17 మంది అరెస్ట్
- August 30, 2019
వివిధ దేశాలకు సంబంధించిన 17 మంది అనుమానితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్, తహ్సీల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌కి సంబంధించిన ఫ్రాడ్ మరియు ఉల్లంఘనల నేపథ్యంలో నిందితులుగా చేర్చింది. ఇతరులకు సంబంధించిన వర్క్ పర్మిట్స్ విషయమై తక్కువ మొత్తంలో డ్యూ ఫీజులు చెల్లించడం అలాగే ప్రస్తుత చట్టాల్ని ఉల్లంఘించినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీకి సంబంధించిన ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఇలాంటి ఉల్లంఘనలను తేలిగ్గానే గుర్తు పడుతుందని, నిందితులు తప్పించుకోలేరని మినిస్ట్రీ సపోర్ట్ సర్వీసెస్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ మొహమ్మద్ సక్ర్ అల్ నౌమి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..