సమ్మర్ వర్క్ బ్యాన్.. సూపర్ సక్సెస్
- September 02, 2019బహ్రెయిన్: లేబర్ మినిస్ట్రీ చేపట్టిన సమ్మర్ వర్క్ బ్యాన్ 99.5 శాం విజయవంతమైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. శనివారంతో ఈ బ్యాన్ పీరియడ్ ముగిసింది. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో స్మర్ వర్క్ బ్యాన్‌ని అమలు చేయడం జరిగింది. ఈ పీరియడ్‌లో మొత్తం 56 ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. 10,000 వర్క్ సైట్స్‌లో అధికారిక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పని చేయకుండా బ్యాన్ విధించం ఈ సమ్మర్ వర్క్ బ్యాన్ ఉద్దేశ్యం. డైరెక్ట్ సన్‌లైట్ నుంచి కార్మికులకు ప్రమాదాన్ని దూరం చేసే మంచి ఉద్దేశ్యంతో ఈ బ్యాన్‌ని అమలు చేశారు. ఉల్లంఘనులకు 500 నుంచి 1000 బహ్రెయిన్ దినార్స్ జరీమానాతోపాటు 3 నెలలకు మించకుండా జైలు విక్ష విధించేలా చట్టం అవకాశం కల్పిస్తుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం