సలాలాలోని ఓ క్లాస్‌రూమ్‌లో అగ్ని ప్రమాదం
- September 03, 2019
మస్కట్: ఓ క్లాస్ రూమ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, సకాలంలో ఫైర్ సిబ్బంది ఆ మంటల్ని ఆర్పివేశారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పిఎసిడిఎ పేర్కొంది. ఫైర్ ఫైటర్స్ సకాలంలో మంటల్ని ఆర్పివేశారనీ, ఓ ఎయిర్ కండిషనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ఈ అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. విలాయత్ సలాలాలోని స్కూల్లో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..